ఈ సారి కందిపప్పు స్థానంలో శనగపప్పు
ఆంధ్రప్రదేశ్లో ఈనె 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత ఉచిత రేషన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ నెల 13వ తేదీలోగా గోదాముల నుంచి రేషన్ షాపులకు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామన్నారు. గత నెల 29వ తేదీ నుంచి…